నిరంతర భక్తి మార్గంలో నగర సంకీర్తన
సంగారెడ్డి, అక్షిత మీడియా;-
నగర సంకీర్తనలో 18-3-26 ఉదయం 8:30 గంటలకి శ్రీ చెన్న బసవేశ్వర మందిరం నుండి ప్రారంభమై, జైన్ మందిరము, నల్ల పోచమ్మ మందిరం, భూలక్ష్మి అమ్మవారి మందిరం, దర్శించుకుంటూ శ్రీ శివ పంచముఖి ఆంజనేయ స్వామి మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సదాశివపేట హిందూ వాహిని, బజరంగ్ దళ్, పట్టణ పుర ప్రముఖులు వ్యాపారస్తులు భక్తులు అనేక మంది పాల్గొని విజయవంతం చేశారు


0 కామెంట్‌లు